ADVERSAL REQUIREMENTS
Adversal
నెలకు కనీసం 50.000 పేజి వ్యూస్ రావాలి . మీ వెబ్ సైట్ కానీసం 60 రోజులు పూర్తి అవ్వాలి
మీ వెబ్ సైట్ లో కనీసం మూడు పేజిల కంటెంట్ ఉండాలి ఎక్కువుగా ఇతర ప్రకటనలు ఉండకూడదు.. కంటెంట్ లో చట్టవిరుద్ధమైన విషయాలు ఉండకూడదు,అధిక వ్యవహారిక భాష వాడరాదు, ఆశబ్యాకర పరికరాలు, ఆయుధాలు మొదలైనవి ఎలా నిర్మించాలో వంటి సమాచారాన్ని ఇతరులకు అందించడం వంటివి మరియు కాపీరైట్ , మొదలైనవి చేయరాదు........................................................................................................................................
No comments:
Post a Comment